Friday, September 12, 2008

ఎ రోజైతే చూసానో నిన్ను (గులాబీ)

ఏరోజయితే చూశానో నిన్ను.. ఆ రూజే నువ్వైపోయా నేను
ఏరోజయితే చూశానో నిన్ను.. ఆ రూజే నువ్వైపోయా నేను
కాలం కాదన్నా.. ఏ దూరం అడ్డున్నా
నీ ఊపిరినై నే జీవిస్తున్నాను....
నీ స్పర్శై ఈ వీచే గాలుల్లో....
నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్వప్నం నున్ను నడిపిస్తూ ఉంటె ఆ నీ నీడై వస్తా నువ్ ఎటువైపున్నా
నీ కష్టంలో నేనూ ఉన్నాను.... కరిగే నీ కన్నీరౌతా నేనూ
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఓదార్పవుతాను
...కాలం ఏదో గాయం చేసింది నిన్నే మాయం చేశానంటోంది లోకం నమ్మి అయ్యో అంటోంది శోకం కమ్మి జోకొడతానంది గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా ఆ జీవం నీవని సాక్షం ఇస్తున్నా
నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో మోగే గుండెల సవ్వడులే
అవి చేరిగాయంటే నే నమ్మీదేట్టాగా నువ్వు లేకుంటే నేనంటూ ఉండనుగా
నీ కష్టంలో నేను ఉన్నానుకరిగే నీ కన్నీరౌవుతా నేను చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఓదార్పవుతాను ఏరోజయితే చూశానో నిన్ను ఆ రూజే నువ్వైపోయా నేనుకాలం కాదన్న ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను

No comments: